ప్రిప్రెడ్ నెస్ ఆక్టివిటీ టు ప్రివెంట్ అండ్ మేనేజ్ హీట్ రిలేటెడ్ ఇల్ నెస్...(Sun Stroke} పోస్టర్ను  ఆవిష్కరించిన

  కలెక్టర్  బి యం సంతోష్

Mar 17, 2025 - 19:37
 0  7
ప్రిప్రెడ్ నెస్ ఆక్టివిటీ టు ప్రివెంట్ అండ్ మేనేజ్ హీట్ రిలేటెడ్ ఇల్ నెస్...(Sun Stroke} పోస్టర్ను  ఆవిష్కరించిన
ప్రిప్రెడ్ నెస్ ఆక్టివిటీ టు ప్రివెంట్ అండ్ మేనేజ్ హీట్ రిలేటెడ్ ఇల్ నెస్...(Sun Stroke} పోస్టర్ను  ఆవిష్కరించిన

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.

జోగులాంబ గద్వాల 17 మార్చి2025  తెలంగాణ వార్తా ప్రతినిధి:  గద్వాల. జిల్లా  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప మరియు ఇన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంధ్య కిరణ్ మై  ఆధ్వర్యంలో ఈరోజు ఐ డి ఓ సి కార్యాలయంలో...  కలెక్టర్  చేతుల మీదుగా... హీట్ రిలేటెడ్ ఇల్ నెస్ పోస్టర్ను ఆశిష్కరించడం జరిగింది ... కార్యక్రమంలో డిఎంహెచ్వో  మాట్లాడుతూ.. ప్రతిరోజు ప్రజలు సరిపడా నీరు త్రాగాలని, సూర్యరశ్మి నేరుగా పడకుండగా జాగ్రత్త వహించాలని, మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఇంటిలోనే ఉండటం మంచిదని.. తెలిపారు.. జిల్లా నందు కోఆర్డినేషన్ కమిటీ ఉంటుందని అందులో అందరూ జిల్లా అధికారులు ఉంటారని తెలిపారు... ఇందులో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పనిచెయ్యాలని కోరడమైనది...ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంధ్యా కిరణ్ మై, డాక్టర్ ప్రసూనారాణి, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి,డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి, డి వి ఎల్ ఎం నరేంద్రబాబు, జిల్లా Ncd కోఆర్డినేటర్ శ్యాంసుందర్.. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333