ప్రధాని మోదీని కలిసిన టీమ్‌ఇండియా మహిళా ఛాంపియన్లు

Nov 6, 2025 - 18:42
 0  2
ప్రధాని మోదీని కలిసిన టీమ్‌ఇండియా మహిళా ఛాంపియన్లు

 దిల్లీ: వన్డే ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియా మహిళా జట్టు సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. జట్టు సభ్యులను అభినందించారు. వరుసగా మూడు ఓటముల తర్వాత టీమ్‌ఇండియా అద్భుతమైన పునరాగమనం చేసిందని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333