పుల్లూరు గ్రామంలో మెరిసిన మరో ఆణిముత్యం
జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఉండవెల్లి మండలం జాతీయ స్థాయిలో స్కెటింగ్ ఛాంపియన్ షిప్ 2025 (జనవరి 31 నుండి ఫిబ్రవరి 2) వరకు మధురైలో జరిగిన 24వ జాతీయ స్కెటింగ్ ఛాంపియన్ షిప్‌లో పుల్లూరు గ్రామానికి చెందిన కరణం చంద్రమోహన్ రావు కుమారుడు కరణం దివితేష్ దీపక్ 3 పతకాలు (2 కాంస్య పతకాలు, 1 రజత పతకం గెలుచుకున్నాడు, 3 ఈవెంట్‌లలో 3 పతకాలను గెలుచుకున్నాడు..
అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టు తరపున పాల్గొనేందుకు కరణం దివితేష్ దీపక్ ఇండోనేషియా లేదా సింగపూర్ కి వెళ్లనున్నారు...