పాలేరు నియోజకవర్గ స్థాయి, రాజకీయ చైతన్య సదస్సు"ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ

Aug 1, 2025 - 09:54
Aug 1, 2025 - 20:01
 0  40
పాలేరు నియోజకవర్గ స్థాయి, రాజకీయ చైతన్య సదస్సు"ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ * పాలేరు నియోజకవర్గ రాజకీయ చైతన్య సదస్సుకు ఆహ్వానం!*

ది. 03-08-2025 వ తేదీ ఆదివారం ఉదయం గం. 10.00 లకు నేలకొండపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపమునందు 

*పాలేరు నియోజకవర్గ స్థాయి, రాజకీయ చైతన్య సదస్సు* మన ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు *శ్రీ పసుమర్తి చందర్రావు* గారి ఆధ్వర్యంలో మరియు ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ రాజకీయ విభాగం చైర్మన్, మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ *శ్రీ రంగా హనుమంతరావు* గారి అధ్యక్షతన

ఏర్పాటు చేయనైనది.

అతి త్వరలో జరగనున్న మున్సిపాలిటీ; గ్రామపంచాయతీ; MPTC; ZPTC; కోపరేటివ్ సొసైటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీలోనైనా పోటీ చేయదలచుకున్న అభ్యర్థులకు మద్దతు తెలియజేయుటకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాలు పట్టణ & మండల అధ్యక్షలు, కార్యదర్శులు, కోశాధికారులు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులు మన ఆర్యవైశ్య సోదర, సోదరీమణులు మరియు పై మండలాల్లోని మన ఆర్యవైశ్య పత్రికా విలేకరులు ఈ సమావేశానికి హాజరై తగు సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము.

* మీటింగ్ అనంతరం లంచ్ ఏర్పాటు చేయనైనది హోస్ట్ # జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, జిల్లా మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగూరి వాసవి, జిల్లా ఉపాధ్యక్షులుయర్రా నాగేశ్వరరావు, గరినె వెంకటేశ్వర్లు, వాసవి భవన్ అధ్యక్షులు మాటూరి సుబ్రమణ్యం గార్లు*

ఇట్లు, 

*వనమా కిరణ్ కుమార్* జిల్లా ప్రధాన కార్యదర్శి

*గోళ్ల రాధాకృష్ణమూర్తి* జిల్లా ప్రధాన కార్యదర్శి

*చారుగుండ్ల వెంకట లక్ష్మీ నరసింహారావు* జిల్లా ముఖ్య సమన్వయకర్త

*పాల్వాయి వెంకటేశ్వర్ రావు* జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ

*దోసపాటి చంద్రశేఖర్* నేలకొండపల్లి మండలాధ్యక్షులు

*రేగూరి హనుమంతరావు* నేలకొండపల్లి పట్టణ అధ్యక్షులు

*వేముల శ్రీనివాసరావు* కూసుమంచి మండలాధ్యక్షులు

*ఆమంచి దయాకర్* తిరుమలాయపాలెం మండల అధ్యక్షులు

*వనమా సత్యనారాయణ* ఖమ్మం రూరల్ అధ్యక్షులు,

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State