పాఠశాలలో సన్నబియాన్ని తనిఖీ చేసిన అధికారులు

Nov 7, 2025 - 04:23
 0  133
పాఠశాలలో సన్నబియాన్ని తనిఖీ చేసిన అధికారులు

    తిరుమలగిరి 07నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా కలెక్టర్,  ఆదేశముల మేరకు తిరిమలగిరి మండల పరిధిలోని జడ్.పి.హెచ్.ఎస్ తిరుమలగిరి, ఎంపీ ఎంపీపీఎస్  తిరుమలగిరి, జడ్పీహెచ్ఎస్ తొండ, ఎం పి పి ఎస్ తొండ, కస్తూర్బా గాంధీ తిరుమలగిరి, మోడల్ స్కూల్ ఆనంతారం మరియు ఎంపీపీ ఎస్ ఆనంతారం స్కూల్స్ నందు మధ్యాన్న భోజన పధకంలో పంపిణీ చేయబడుతున్న సన్న బియ్యం నాణ్యతను పరిశీంచి పరిశీలించిన స్థానిక తహసిల్దారు మరియు మండల విద్యాధికారి శాంతయ్య అనంతరం సన్న బియ్యం నాణ్యత పరిమాణాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రానికి నివేదిక పంపడం జరిగింది

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి