నీటి సమస్య లేకుండా చూడాలని ఎంపీడీవోకి వినతి పత్రం అందజేసిన...... వేమూరి
మునగాల 23 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి :- మునగాల మండల పరిధిలోని నరసింహ పురం లో. మెయిన్ పైప్ లైన్ ఏర్పాటు చేసిన అక్రమ నల్లా కనెక్షన్లు తీసి నీటి సమస్య ను. పరిష్కరించాలి. ప్రస్తుతం గ్రామంలో. నీటి ఇబ్బంది ఉన్న కారణంగా ఓవర్ ఎడ్ ట్యాంక్ వెళ్లే మెయిన్ పైప్ లైన్ కి ఏర్పాటుచేసిన అక్రమ నల్ల కలెక్షన్లు వల్ల నీరు వృధాగా పోయి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి న నేపథ్యంలో గతంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న బోర్లు. సగానికి పడిపోయిన సందర్భం ఇక మునుముందు ఇంకా నీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందున. నూతన బోరు మోటారు ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఎలాంటి. నేటి ఇబ్బందులు లేకుండా చేయాలని. గ్రామానికి చెందిన. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో. కె రమేష్ దీన్ దయాళ్ కు . సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.