ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం

Apr 10, 2025 - 21:08
 0  34
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ఆత్మకూరు ఎస్ మండలం లోని ఏపూర్ గ్రామం లో గాయత్రి ఏంఏసిఎస్ దొడ్డు రకం దాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం డిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ దామిడి రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శివ మూర్తి కాంగ్రెస్ గ్రామ శాఖా అధ్యక్షులు బుడిగ లింగయ్య, కళ్లెపెల్లి చంద్రమోహన్, గొట్టిముక్కుల మళ్ళారెడ్డి, చింత రెడ్డి శేఖర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, దయాకర్ రెడ్డి , అవిరె అప్పయ్య, సానబోయిన ఉపేందర్, బత్తిని మల్లయ్య, మట్టిపెల్లి గంగయ్య ,ఎరుకల నాగరాజు, భద్రారెడ్డి అవిరె నర్సయ్య, వీరబోయిన శ్రవణ్, కలకోట రాంరెడ్డి, వరికుప్పల మధుసూదన్, పాల్గొన్నారు.