ది ప్రెస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట పూర్తిస్థాయి కమిటీ ఏకగ్రీవం
ది ప్రెస్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట పూర్తి స్థాయి కమిటీని సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల గ్రాండ్ హోటల్ లో సభ్యులందరి ఆమోందంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా నాయిని శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శిగా కందుకూరి యాదగిరి, కోశాధికారిగా చర్లపల్లి గిరీష్ కుమార్,సీనియర్ ఉపాధ్యక్షులుగా సుంకరబోయిన వెంకటయ్య లను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.వీరితో పాటు ఈ రోజు సోమవారం పూర్తి స్థాయి కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.గౌరవ అధ్యక్షులుగా పాల్వాయి జానయ్య, పల్లె మణి బాబు, పొట్టెపాక సైదులు.గౌరవ సలహాదారులుగా మానుకొండ రాము, ధూపాటి శ్యాంబాబు, టేకుల సుధాకర్,గుంటి శ్రీనివాస్, మామిడి రవి,దుస్సా చంద్రశేఖర్.ఉపాధ్యక్షులుగా లింగాల సాయి గౌడ్, నందిపాటి సైదులు గూడపూరి ప్రభాకర్ దుర్గం బాలు,కొరివి సతీష్ యాదవ్ దేశ గాని వెంకట్ గౌడ్.సహాయ కార్యదర్శిలు నజీర్ ఖాన్, యోయో టీవీ శంకర్,దుర్గం సుమన్, బచ్చలకూరి వెంకన్న, కాటం గౌడ్, వల్దాసు శంకర్.ప్రచార కార్యదర్శులుగా మహమ్మద్ గౌస్, మామిడి సైదయ్య, తాప్సి అనిల్, కొమ్మ గాని సైదులు గౌడ్, చందుపట్ల శ్రీకాంత్, కుంచం రాంబాబు.కార్యవర్గ సభ్యులుగా యాతాకుల మధుసూదన్,మామిడి వెంకట్, తిరుపతి శ్రీనివాస్, కొండ రవి, అబ్దుల్ అజీజ్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు