దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీలో పాల్గొన్న అడ్డగూడూరు ఎమ్మార్పీఎస్ నాయకులు

Nov 1, 2025 - 16:22
 0  9
దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీలో పాల్గొన్న అడ్డగూడూరు ఎమ్మార్పీఎస్ నాయకులు

అడ్డగూడూరు 01 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాదులోని శనివారం రోజు ఇందిరా పార్కులో వద్ద సుప్రీంకోర్టు చీఫ్ బిఆర్ జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ఇందిరా పార్కులో దళితుల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు గూడెపు పాండు,అడ్డగూడూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సూరారం రాజు,ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్,అధికార ప్రతినిధి పనుమటి సతీష్, నాయకులు పరమేష్ గూడెపు,గూడెపు నాగరాజు,గజ్జెల్లి క్రిష్ణ,గూడెపు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333