జగన్నాధపురంలో బెల్ట్ షాపుల జోరు అరికట్టండి

May 6, 2026 - 20:17
 0  1
జగన్నాధపురంలో బెల్ట్ షాపుల జోరు అరికట్టండి

జగన్నాధపురంలో బెల్ట్ షాపుల జోరు అరికట్టండి 

 వాజేడు మే 6 తెలంగాణ వార్త 

 ములుగు జిల్లా వాజేడు మండలం పరిది జగన్నాధపురం గ్రామంలో బెల్ట్ షాప్ లు ఇచ్చలవిడిగా ఉండడం వలన గ్రామములో యువత మధ్యనికి బానిసై గ్రామములో తరుచు గొడవలకు దారి తీస్తున్నాయి. జగన్నాధపురం గ్రామములో బెల్ట్ షాప్ ల విక్రయన్ని నిషేదించాలని గ్రామస్థులు వాజేడు ఎస్సై జక్కుల సతీష్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు రసుల.చెంటమ్మా,.పుష్ప, వెంకటి, లేగల పేదబాబు, ఇల్లేందుల పక్కిర్, మాడుగుల జ్యోతిప్రసాద్.సోమిడి సత్యం.దేవయ్య. రాజు. నాగేష్ ఓంకార్. చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్