డి.ఎస్.పి పార్థసారధిని మర్యాదపూర్వకముగా కలిసిన బిఆర్ఎస్ నాయకులు
గోపగాని వేణిందర్ గౌడ్ జిల్లా బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు
ఆత్మకూరు ఎస్ రామన్నగూడెం నల్లడా మల్లారెడ్డి సీనియర్ లీడర్
సూర్యాపేట, 7 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- : డి.ఎస్.పి ని వారి ఆఫీసులో కలిసి మర్యాదపూర్వకంగా శాలువా పూల బొకే, సన్మాన ఆవిష్కరణ చేయడం జరిగినది. అనంతరం పలు విషయాల గురించి చర్చించినట్లుగా వారు తెలియజేశారు. డీఎస్పీని కలిసిన వారిలో ఆత్మకూర్ ఎస్ మండల సీనియర్ జర్నలిస్ట్ కుంచం నాగరాజు కూడా ఉన్నారు.