డాక్టర్స్ డే శుభాకాంక్షలు" తెలిపిన  జిల్లా ఎన్సిడి టీమ్          

Jul 1, 2024 - 18:51
 0  8
డాక్టర్స్ డే శుభాకాంక్షలు" తెలిపిన  జిల్లా ఎన్సిడి టీమ్          

  జోగులాంబ గద్వాల 1 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఈరోజు డిఎంహెచ్వో డాక్టర్ శశికళ కి మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్ధప్ప కి ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి రాజు * మరియు జిల్లా ఎన్సిడి టీం  " *డాక్టర్స్ డే శుభాకాంక్షలు " తెలపడం జరిగింది..  ఈ సందర్భంగాDmho మాట్లాడుతూ...  మన సొంతవారే చెయ్యి అందించని వేల అన్ని తామై వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మన కోసం అహర్నిశలు శ్రమిస్తు"  " వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఓ మహాశక్తిగా ప్రజలకు డాక్టర్లు సేవ చేస్తున్నారని  తెలిపారు. జోగులాంబ గద్వాల  జిల్లాలో పనిచేస్తున్న అందరూ వైద్యాధికారులకు  "డాక్టర్స్ డే" శుభాకాంక్షలు తెలిపారు . కార్యక్రమంలో జిల్లా డీడియం రామాంజనేయులు జిల్లా ఇన్సిడి కోఆర్డినేటర్స్ శ్యాంసుందర్, మక్సుద్.. పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333