టైటానిక్ వాచ్ కు వేలంలో భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

Apr 30, 2024 - 20:18
 0  7
టైటానిక్ వాచ్ కు వేలంలో భారీ ధర.. ఎన్ని కోట్లంటే?

ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 1912లో మునిగిపోయిన టైటానిక్ నౌకకు సంబంధించిన కథలు ఇంకా వినిపిస్తున్నాయి. అప్పటి ప్రమాదంలో మరణించిన అత్యంత సంపన్న వ్యాపారవేత్త జాన్ జాకబ్ ఆస్టర్ (47) వినియోగించిన గోల్డ్ పాకెట్ వాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఈ వాచ్ కు భారీ ధర పలికింది. ఏకంగా ఓ వ్యక్తి దీనిని రూ.12.17 కోట్లకు సొంతం చేసుకున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333