ఎండలో ఎక్కువ సేపు ఉంటే క్యాన్సర్ ముప్పు
ఎండలో ఎక్కువ సేపు ఉండేవారికీ క్యాన్సర్ ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడి కిరణాల రేడియేషన్ చర్మ కణజాలంలోని DNAకు హాని కలిగించడం.. మ్యూటేషన్ జరిగి క్యాన్సర్ కారకానికి ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా మెలినోమా క్యాన్సర్, బేసల్ సెల్ కార్సినోమా క్యాన్సర్, స్క్రామస్ సెల్ కార్సినోమా క్యాన్సర్ వంటి వాటికి దారితీస్తుంది. అయితే ఎక్కువ సేపు ఎండలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే దీనిని అరికట్టొచ్చు.