టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న"నందిగామ ఎమ్మెల్యే

Oct 18, 2024 - 19:29
Oct 18, 2024 - 19:52
 0  16
టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న"నందిగామ ఎమ్మెల్యే

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంఛార్జులు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State