జగ్గయ్యపేటలో వాహనాలు తనిఖీ"ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు

Oct 18, 2024 - 19:59
Oct 18, 2024 - 20:36
 0  106
జగ్గయ్యపేటలో వాహనాలు తనిఖీ"ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా నియంత్రణ లొ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు. మరియు . స్టాప్ సిబ్బందితో కలిసి.

 జగ్గయ్యపేట సిఐ జానకి రామయ్య ఆదేశాల మేరకు జగ్గయ్యపేట పట్టణం లోని ప్రధాన కూడలిలో వాహనాల తనిఖీ నిర్వహించడం తొ పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాల కు ఛలానాలను విధించడం జరిగింది, 

ద్విచక్ర వాహనదారులు లైసెన్స్ మరియు వెహికల్ పత్రాలను అన్నింటిని కలిగిఉండాలని, అనుమతి లేని సైలెన్సర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని తెలిపిన ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు.,,,,,,

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State