టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాగజ్నగర్ టౌన్ నాయకులు బండి వాసు

Dec 28, 2024 - 18:43
 0  6
టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాగజ్నగర్ టౌన్ నాయకులు బండి వాసు

కాగజ్ నగర్ టౌన్ బాలాజీ నగర్ కి చెందిన ప్రముఖ నాయకులు బండి వాసు గారు నేడు వారి అనుచరులతో కలిసి  BRS నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో  BRS పార్టీ లో చేరారు.  పార్టీ బలోపేతం కొరకు కృషి చేయాలని, రానున్న రోజుల్లో మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెందుగురే శ్యామ్ రావ్, కొండా రామ్ ప్రసాద్, మహిళా కన్వీనర్ లలిత అక్క, ముస్టాఫిజ్, ఆవుల రాజ్ కుమార్, తన్నీరు పోషం, సల్మాన్, అశ్లాం బిన్ అబ్దుల్లా, రామటెంకి నవీన్, RSP ఆర్మీ కిషోర్, లెండుగురే గోపి, మరియు సిర్పూర్ నియోజకవర్గం నాయకులు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333