చెరువులను పరిశీలించిన అధికారులు 

Sep 4, 2024 - 22:18
Sep 4, 2024 - 22:23
 0  1
చెరువులను పరిశీలించిన అధికారులు 

దంతాలపల్లి. 04 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులకు గనులు పడితే ఘటనలో స్పందించిన అధికారులు బుధవారం మండలంలోని దాట్ల, ఆగంపేట, రామవరం ఆయా గ్రామాల్లో వర్షానికి గురై తెగిన చెరువు కట్టలను ఈఈ జి.స్వామిరెడ్డి, డిఈఈ బి.వినయ్, ఏఈటీ మౌనిక, సంయుక్తంగా చెరువులను సందర్శించారు . ఎక్కడెక్కడ కోతికి గురైనయో ఆరా తీశారు. చెరువుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333