ఘనంగా కడియం రామచంద్రయ్య జన్మదిన వేడుకలు 

Oct 4, 2024 - 18:35
Oct 4, 2024 - 18:35
 0  134
ఘనంగా కడియం రామచంద్రయ్య జన్మదిన వేడుకలు 
ఘనంగా కడియం రామచంద్రయ్య జన్మదిన వేడుకలు 

నాగారం: అక్టోబర్ 4 తెలంగాణ వార్త:- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కడియం రామచంద్రయ్య జన్మదిన వేడుకలను   మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగారం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు.  అనంతరం బిజెపి నాయకులు  కడియం రామచంద్ర ను కలిసి   జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు  నోముల యాకూబ్, మంగాదుడ్ల శివ, కర్నాటి సతీష్, బోబలి కిరణ్,
జి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333