మామిడాల లో బిజెపి శ్రేణుల సంబరాలు

May 4, 2026 - 21:44
 0  32
మామిడాల లో బిజెపి శ్రేణుల సంబరాలు

తిరుమలగిరి 04 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

పశ్చిమ బెంగాల్, అస్సాం, మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించిన సందర్భంగా మామిడాల గ్రామంలో బిజెపి నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ ఘనంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్టే నాగరాజు, మండల కార్యదర్శి బొల్లు మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు నీలం లింగయ్య, దంతాలపల్లి కృష్ణ, శిరంశెట్టి వెంకటేశ్వర్లు, వట్టే చిన బిక్షం, వట్టే సైలు, వట్టే మల్లయ్య, వట్టే లింగరాజు, బానరుషి, కొమ్మేర్ల తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి