*ఉపాథిహామీ కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ

May 5, 2026 - 10:58
 0  2
*ఉపాథిహామీ కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ

*ఉపాథిహామీ కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ 

 తెలంగాణ వార్త వాజేడు మే 5  :-

 జాతీయ ఉపాధి కూలీల చేత గుమ్మడిడొడ్డి గ్రామ పంచాయతీ లో చెరువుల కట్టలు మరమత్తులు జరుగుతున్నాయి, ఈ నేపధ్యం లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున స్థానిక సర్పంచ్ బోదేబోయిన భారత్ కుమార్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేష్ ఆశా వర్కర్ శివ ఏపీవో సత్యంధర్ కుమార్ సార్ ఫీల్డ్ అసిస్టెంట్ కారం జ్యోతి 100 మంది ఉపాధి కూలీలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందించి ఎండల తీవ్రతకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్