గ్రామంలోని అన్ని సమస్యలు తీరుస్తా..గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ 

Jan 30, 2026 - 19:56
 0  2
గ్రామంలోని అన్ని సమస్యలు తీరుస్తా..గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ 

శాలిగౌరారం 29 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని గురజాల గ్రామంలో అన్ని సమస్యలు తీరుస్తానని గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ అన్నారు.పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా డ్రైనేజీ సమస్య ఉండి నీరు రోడ్డు పైనే నిలుస్తుండడంతో సిసి రోడ్లపై గుంతలు పడడంతో వాటిని రిపేర్ తో పాటు గ్రామ డ్రైనేజీ సమస్య లేకుండా చేస్తున్న గురజాల గ్రామ సర్పంచ్ ఎర్ర రోజా సుధాకర్ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల ఉపేందర్ మాజీ సర్పంచ్ ననుబోతు అంజయ్య గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోక సాయికుమార్,వార్డు మెంబర్లు వెల్మకంటి యాదయ్య,వెంపటి సైదులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వెల్మకంటి ఎల్లయ్య,వెల్మకంటి యాదయ్య,గూని సురేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333