నూతన వధూవరులను ఆశీర్వదించిన1995 నాగారం బ్యాచ్
నాగారం 18 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఢీ కొత్తపల్లి గ్రామానికి చెందిన వీరయ్య లక్ష్మి కూతురు వివాహానికి హాజరైన చిన్ననాటి స్నేహితులు 1995 ఎస్.ఎస్.సి బ్యాచ్ నాగారం అర్వపల్లి మండల కేంద్రంలోని లక్ష్మి ఫంక్షన్ హాల్లో ప్రవళిక మధు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కడియం రవివర్మ(కళ)వెల్దేవి,కర్ణాకర్ మాజీ సర్పంచ్ నాగారం బంగ్లా,సోమయ్య నాగారం,బుచ్చయ్య నాగారం స్కూల్ అటెండర్,యాదగిరి డి కొత్తపల్లి,వెంకన్న,నరేందర్,దయాకర్ (అడ్వకేట్),బొజ్జ రవి,శ్రీను,యాకూబ్ విద్యుత్ డిపార్ట్మెంట్ నాగారం తదితరులు పాల్గొన్నారు.