**గోపయ్య గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న"" పాలేరు టిడిపి నాయకులు*

Oct 11, 2024 - 07:49
 0  9
**గోపయ్య గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న"" పాలేరు టిడిపి నాయకులు*

పాలేరు నియోజకవర్గం రూరల్ మండలం గుదిమళ్ల గ్రామానికి చెందిన కామినేని రవి గారి తండ్రి గోపయ్య గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి న తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్ , లీగల్ సెల్ రాష్ట్ర నాయకులు మల్లెంపాటి అప్పారావు , మాజీ కార్పోరేటర్ చేతుల నాగేశ్వరరావు , పాలడుగు క్రిష్ణప్రసాద్ , నాగార్జున శ్రీనివాస్ ,నగేశ్ తదితర నాయకులు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State