గొట్టిపర్తి లో అంబేద్కర్ వర్ధంతి

Dec 6, 2024 - 20:20
 0  3
గొట్టిపర్తి లో అంబేద్కర్ వర్ధంతి

 తుంగతుర్తి డిసెంబర్ 6 తెలంగాణ వార్త ప్రతినిది: ఈరోజు గొట్టిపర్తి గ్రామం లో *డా. బాబా సాహెబ్ అంబేద్కర్  వర్ధంతి సందర్బంగా అరుంధతి యువజన సంఘo *ఆధ్వర్యంలో అయన విగ్రహనికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు అనంతరం **తుంగతుర్తి వ్యవసాయమార్కెట్ వైస్ చెర్మన్ చింతకుంట్ల వెంకన్న( బియన్ ) మాట్లాడుతుఅంబేద్కర్ గారి ఆశయాలు తో ప్రతిఒక్కరు నడవాలి అని ఈరోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఉన్నమంటే అయన కారణం అని దళిత జాతి శ్రేయ్యస్సు కోసం నిరంతరం పరితపించే వ్వక్తి అని, అయన ఒక శక్తి అని కొనియాడారు, అయన విగ్రహం కు నివాళులు అర్పించినారు -తరువాత గొట్టిపర్తి గ్రామస్తులు, యువజన నాయకులు మార్కెట్ వైస్ చెర్మన్ గారిని శాలువాతో సన్మాంచారుఈ కార్యక్రమం లో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీధర్ నాయకులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు చిలుకల వెంకన్న, సింగ్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుమ్మడి వెళ్లి సోమయ్య, సీనియర్ వార్డు సభ్యులు కోతి యాకన్నా, జలగం పరశురాములు  చింతకుంట్ల సైదులు, జలగం శ్రీను, జిలకర శ్రీనివాస్, ఆటో యూనియన్ అధ్యక్షులు చీకటి యాకయ్య, బీసీ నాయకులు కుంచం రామ్మూర్తి, అందే పరుశురాం, చింతకుంట్ల రాజు, చింతకుంట్ల శ్రీను చింతకుంట్ల బిక్షం , నిమ్మల కృష్ణ యాప్ పాషా  అశోక్ *అరుంధతి యువజన సంఘం సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333