కొండగడప మృతుడు మహేష్ కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం 

Dec 1, 2025 - 18:48
 0  16
కొండగడప మృతుడు మహేష్ కుటుంబానికి స్నేహితులు ఆర్థిక సాయం 

మోత్కూర్ 30 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని కొండగడప గ్రామంలో అనారోగ్యంతో గత పది రోజుల క్రితం కడియం మహేష్ తండ్రి సర్వయ్య మహేష్ బైండ్ల కళ వృత్తికి మంచి నైపుణ్యం కళ వ్యక్తి కావడంతో రెండు జిల్లాలో వివిధ గ్రామాల బైండ్ల కులస్తులు పరిచయాలుగా ఏర్పడి ఎంతో ప్రేమగా చూసుకునే వారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. వారికున్న కళ చూసి ఎంతో కొంత సాయం చేయాలని అనుకున్నారు.చిన్నపాక రామదాస్,పులి సందీప్,కడెం రవికళ ఏర్పుల నాగరాజు,చినపాక నాగరాజు,వలందాస్ సత్యనారాయణ,చినపాక నరసింహ,కడియం కిరణ్,చినపాక స్వామి,జమ్ముల నరేష్, జీలకర్ర చిన్నపాక సుధాకర్, జిలకర అశోక్ కుక్కుడం బిక్షం,నక్కలపల్లి కుమార్ తో పాటు పైన తెలిపిన పేర్ల వారు మృతుడు మహేష్ భార్య అనితకు తోచిన సహాయం అందజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333