కూతురు వివాహానికి తోటి మిత్రునికి ఆర్థిక సాయం చేసిన పదవ తరగతి మిత్రులు

Jun 6, 2025 - 20:17
Jun 7, 2025 - 14:39
 0  45
కూతురు వివాహానికి తోటి మిత్రునికి ఆర్థిక సాయం చేసిన పదవ తరగతి మిత్రులు

తెలంగాణ వార్త ఆత్మకూర్ ఎస్ మండల పరిధిలో రానాన్నగూడెం నికి చెందిన దామర చంద్రయ్య తాను నిరుపేద కావడంతో తనతో పాటు చదువుకున్న పదవ తరగతి 2003 2004 స్నేహితులు తన కుమార్తె వివాహానికి 30 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి తన కూతుర్నే ఆశీర్వదించారు వివాహం అన్నారం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తనతో పాటు చదువుతున్న మిత్రులు సుధగాని వెంకన్న దేశ ఉపేంద్ర చారి రామగిరి సైదులు ఆకుల రమేష్ ఎల్లుట్ల మధుసూదన్ చెక్కల బ్రహ్మయ్య బత్తిని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు