దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై కాళీ బూడిదైన హోండా సిటీ కార్
తెలంగాణ వార్త ప్రతినిధి హైదరాబాద్ :దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కాలి బూడిదైన హోండా సిటీ కారు మాదాపూర్ నుండి జూబ్లీహిల్స్ వైపు వెళ్తున్న కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు అప్రమత్తతతో వెంటనే కారు నుండి దిగిన ప్రయాణికులు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది