కూటమి ప్రభుత్వానికి చేటు తెస్తున్న గ్రామ సచివాలయాలు

Apr 30, 2025 - 20:37
 0  4
కూటమి ప్రభుత్వానికి చేటు తెస్తున్న గ్రామ సచివాలయాలు

    గ్రామ సచివాలయాలు కూటమి ప్రభుత్వానికి చేటుగా మారాయని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన వితంతు పెన్షన్ విషయంలో వితంతువులు సచివాలయాలకు వెళ్లి వివరాలు కోరగా సచివాలయ సిబ్బంది వారిపై దౌర్జన్యానికి దిగుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి ఐతేనే గాని ఏ పధకం అమలులోని రాదనీ ఇవన్నీ పాపర్లకు టీవిలకు మాత్రమే పరిమితమని మాకు ఏ సమాచారము ప్రభుత్వం నుండీ లేదని విసికించకుండా వెంటనే పోవాలని తరిమివేస్తున్నారని మచిలీపట్నం 43వ వార్డ్ సచివాలయసిబ్బంది వెల్ఫేర్ అసిస్టెంట్ రజిని ఒకడుగు ముందుకువేసి కొంతమంది వితంతువులను దూర్భాషలాడి ప్రభుత్వం సొమ్ము తేరగా దొబ్బుతున్నారని వితంతువులకు సమాచారంకూడా ఇవ్వకుండా మునిసిపల్ కమీషనర్ను కలెక్టర్ను అడగండి నాపనికాదు మరొకసారి నా సచివాలయంలో అడుగుపెడితే కాళ్ళు విరగకొడతాను పోలీసులతో అరెస్ట్ చేస్తాను జైలుకు పంపుతాను దిక్కుమాలిన సంత నానెత్తిన పడ్డారంటూ దుషించిందని వితంతువులు కన్నీటి పర్యంతమయ్యారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333