కామ్రేడ్ పుప్పాల సత్తమ్మ సంతాప సభ టి పి టి ఎఫ్

Mar 30, 2024 - 19:21
Mar 30, 2024 - 20:18
 0  14
కామ్రేడ్ పుప్పాల సత్తమ్మ సంతాప సభ టి పి టి ఎఫ్

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:-.కామ్రేడ్ పుప్పాల సత్తమ్మ సంతాప సభ టి పి టి ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పుప్పాల వీరన్న మాతృమూర్తి పుప్పాల సత్యమ్మ సంతాప సభ పుప్పాల గూడెం లో నిర్వహించారు. ముందుగా తన చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా *AIKMS రాష్ట్ర అధ్యక్షులు వి. కోటేశ్వరరావు,సిపిఐ( ఎం_ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం. డేవిడ్ కుమార్* పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా AIKMS రాష్ట్ర అధ్యక్షులు వి. కోటేశ్వరరావు రావు పాల్గొని మాట్లాడుతూ పుప్పాల సత్తెమ్మ అర్థ రాత్రి వచ్చిన విప్లవ కారులకు అన్నం పెట్టి అదరించిదని ,ఆమె పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉందని అన్నారు. పుప్పాలగూడెం గ్రామానికి విప్లవూద్యమ ఘన చరిత్ర ఉందని, ఈ గ్రామానికి కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి నుండి పొట్ల రామ నరసయ్య లాంటి యోదను యోధులు కలియతిరిగిన ప్రాంతమని అన్నారు. అనేకమంది విప్లవకారులకు ఆశ్రయమించిన, కనీసం శత్రువుకు సమాచారం ఇవ్వలేదని కొనియాడారు. కామ్రేడ్ సత్తెమ్మ లాంటి అనేకమంది త్యాగదనులు పార్టీ కోసం త్యాగాలు చేశారని,వారి త్యాగాలు గొప్పవని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ,సత్తెమ్మకు విప్లవ జోహార్లు అర్పించారు. అమర వీరుల ఆశయాల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. *ఈ కార్యక్రమంలో టి పి టి ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి పుప్పాల వీరన్న, రాష్ట్ర నాయకులు సుభాన్ ,పుప్పాల రవి కుమార్ ,aikms జిల్లా అధ్యక్షులు పి. లక్ష్మియ్య, డేగల జనర్ధన్, డాక్టర్ రంగారెడ్డి,,సిపిఐ(ఎం_ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంట నాగయ్య,సబ్ డివిజన్ కార్యదర్శిలు కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్ ,అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి ,DTF జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య, ,పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్ కుమార్, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు, PYL జిల్లా సహాయ కార్యదర్శి బండి రవి ఎఫ్ టి యు జిల్లా నాయకులు సామ నర్సి రెడ్డి, ఎ ఐ కె ఎం ఎస్ జిల్లా నాయకులు ఎస్ కె మైబెల్లి,పుప్పాల మల్లయ్య,,పి డి ఎస్ యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, దండి ప్రవీణ్, మందడి శ్రీధర్, శ్రావణ్,శశి, రాజేష్,మెట్టు సోమయ్య,బిక్షం తదితరులు పాల్గొన్నారు*