కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆహ్వానం"నేలకొండపల్లి వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి: కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆహ్వానం నేలకొండపల్లి మండలం గువ్వల గూడెం లో రేపు అనగా 11-04-25 న ఉదయం 7 గంటలకు జైబాపు,జై బీమ్, జై సంవిదాన్ కార్యక్రమం జరగనుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ కార్యాలయం ఇంచార్జి శ్రీ తుంబూరు దయాకర్ రెడ్డి గారు హాజరుకానున్నారు. కావున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయగలరు
ఇట్లు
*వెన్నపూసల సీతారాములు*
*నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్*