బోదుల బండలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన""కలెక్టర్ ముజామిల్ ఖాన్

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం బోదులబండ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ముజామిల్ ఖాన్,పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు