కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...
తెలంగాణ వార్త ఏప్రిల్ 10 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- ఎరగట్ల మండల జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్,BRS మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజయ్య,ధమ్మనోళ్ళ శ్రీను,అన్వర్,బాల్కొండ మాజీ MLA ఈరవర్తి అనిల్,మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం,భోదన్ MLA మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి వారి స్వగృహంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ గెలుపుకోసం కష్ట పడి పనిచేయలని కోరారు.
ఈ కార్యక్రమంలో బాల్కొండ బ్లాక్ అధ్యక్షులు ఆడేం గంగా ప్రసాద్,డీసీసీ డెలిగేట్ జీవన్ రెడ్డి,జిల్లా జండ్రల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి రవి,బాల్కొండ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,వేల్పూర్ మండల అధ్యక్షులు నర్సారెడ్డి, మెండోరా మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి,జిల్లా జండ్రల్ సెక్రెటరీ శ్రీను,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్,యూత్ నాయకులు రొక్కెడ సంజీవ్, గణేష్,జుంగల రాజేష్ తది తరులు పాల్గొన్నారు.