లగ్జరీ బస్సులో అక్రమంగా ఆవులు తరలింపు

Mar 19, 2024 - 19:16
 0  20

బీహార్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో కొన్ని ఆవులను బీహార్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు తీసుకువస్తున్నారు. అప్పుడు దారిలో అకస్మాత్తుగా ఓ ఆవు బస్సు నుంచి కిందపడింది. ప్రజలు బస్సును ఆపి లోపలికి చూడగా అందులో చాలా ఆవులు కట్టి ఉన్నాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బస్సు డ్రైవర్ను మందలించంగా పారిపోయాడని సమాచారం. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333