ఎస్సీ వర్గీకరణ ఆమోదించడాన్ని స్వాగతిస్తు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ వార్త వేములపల్లి మార్చి 19 : ఈరోజు వేములపల్లి మండల కేంద్రంలో ఎస్సి వర్గీకరణ అమలైన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం విషయంలోతెలంగాణరాష్ట్రలోని చరిత్ర ఆత్మకమైనటువంటి విషయమని ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షనీయమని వేములపల్లి మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదించడం హర్షం తగ్గ విషయమని అన్నారు ,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహకు,ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మాలికాంతరెడ్డి, గంజి శ్రీను, పల్లె వెంకన్న, అనిరెడ్డి రామిరెడ్డి, బొంగర్ల వినోద్, చల్ల మహేష్, దైదప్రసాద్, పుట్టల మట్టయ్య, బుసిరెడ్డి వెంకటరెడ్డి, వెంకటరెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.