ఘనంగా కంఠమహేశ్వర స్వామి జలాభిషేకం

తెలంగాణ వార్త ఆత్మకూరుఎస్ ఘనంగా కంఠమహేశ్వర స్వామి జలాభిషేకం. ఆత్మకూర్ మండల కేంద్రంలో శుక్రవారం కంఠమహేశ్వర స్వామికి గౌడ కులస్తులు ఘనంగా జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జల విందులతో భారీ ర్యాలీ నిర్వహించి ఆలయానికి చేరుకొని జలాన్ని అభిషేకించారు