ఈ సెట్ పరీక్ష ఫలితాల్లో గద్వాల ఆణిముత్యం టి రఘువర్ధన్ స్టేట్ 3వ ర్యాంక్

జోగులాంబ గద్వాల 21 మే 2024 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల పట్టణా తెలుగు పేట కాలనీ కి చెందిన గద్వాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు అలియాస్ అంజి కుమారుడు టి. రఘువర్ధన్ సోమవారం రోజు విడుదల అయిన ఈసెట్ పరీక్ష ఫలితాల్లో స్టేట్ 3వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా టి. రఘువర్ధన్ కు తల్లిదండ్రులతో పాటు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సంఘ నాయకులు, ఏజెంట్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు.