ఈ రహదారికి రాత్రి పూట వస్తే అంతే సంగతులు

Jan 16, 2026 - 20:32
 0  12
ఈ రహదారికి రాత్రి పూట వస్తే అంతే సంగతులు

రహదారి కి ఎలాంటి సూచిక బోర్డులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వాహనాదారులు...

రాత్రిపూట రూట్ మ్యాప్ ద్వారా కొత్తవారు  వస్తే అంతే సంగతులు నీటిలో మునగాల్సిందే...

జోగులాంబ గద్వాల 16 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  గట్టు మండలం మిట్టదొడ్డి నుండి గొర్లఖాన్దొడ్డి వెళ్లే డ్యాము సమీపంలో ఉన్న రోడ్డు పై  రిజర్వాయర్ గేటు సమీపంలో దారి పై నీరు ప్రవహించడంతో ప్రమాదకరంగా మారిన పట్టించుకోని అధికార యంత్రంగం....

అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు ...

ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత వాహనదారులు వేడుకుంటున్నారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333