**తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నా""ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు *

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : ఈరోజు అసెంబ్లీ లో గౌరవ కొత్తగూడెం MLA కూనఁనేని సాంబశివరావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 69లో 369మంది చనిపోయారు మాలిదశ ఉద్యమంలో లాటిలకి తూటలకు, 12వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు వేలాదిమంది పోలీస్ స్టేషన్ కు వెళ్ళినారు వాళ్ళందరూ గత ప్రభుత్వంలో మా బ్రతుకులు బాగుపడతాయని ఆశించారు కానీ వారికీ ఎలాంటి సహాయం అందలేదు ఇది చాలా అన్యాయమని స్పీకర్ గారి దృష్టికి తీసుకు వచ్చారు ఇకనైనా కొత్త ప్రభుత్వానికి ఇంటిలిజన్సీ డిపార్ట్మెంట్ ద్వారా మరియు ఉద్యమకారుల దగ్గర ఉన్న ఆధారాల ద్వారా అసలు సిసలైన ఉద్యమ కారులను గుర్తించి మరియు అమర వీరుల తల్లి దండ్రులకు తెలంగాణ ఫలాలు అందించాలని గౌరవ స్పీకర్ గారిని కోరినారు తెలంగాణ ఉద్యమంలో క్రియా శీలకంగా పాల్గొన్న కూనం నేని సాంబశివరావు గారికి ఉద్యమకారులు పడ్డ బాధలు కష్టాలు తెలుసు కాబట్టి శాసన సభలో ఉద్యమకారుల తరుపున ఫైట్ చేస్తున్న గౌరవ MLA సాంబశివరావు గారికి, తెలంగాణ ఉద్యమకారుల JAC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య, గుంటి పుల్లయ్య, రాములు,రామారావు, ముత్తయ్య సింగ్ వెంకన్న నరసింహా,ఫకృద్దీన్,సత్యం పాపయ్య, పద్మ విజయ్ వెంకటేశ్వర్లు బుజ్జయ్య సలీం రాజేష్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు