ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
తిరుమలగిరి 03 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మున్సిపల్ పరిదిలోని నందాపురం గ్రామంలో బిక్కేరువాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుం నందున తిరుమలగిరి తాసిల్దార్ ఆదేశాల మేరకు రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించినది ఇట్టి కార్యక్రమంలో మండల గిర్ధవర్ సయ్యద్ మగ్ధుమ్ బాబామరియు గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొనడం జరిగింది