సేవా సంస్థలకు ఉత్తమ అవార్డులు

Apr 29, 2024 - 19:00
 0  16
సేవా సంస్థలకు ఉత్తమ అవార్డులు

అడ్డగూడూరు 28 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన సుగతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలెంల రమేష్ కు  హైదరాబాదులో డాక్టర్. దేవులపల్లి రామానుజరావు కళా మందిరంలో మూడోసారి సినిమా తెలుగు ప్రీడి అవార్డు ఉగాది పురస్కారలు 2024 ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు అందుకోవడం జరిగినది.బాలెంల రమేష్ మాట్లాడుతూ.. సుగతి  ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలను గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు మంచి సేవ కార్యక్రమలు నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సినీ నిర్మాతలు దర్శకులు తదితరులు పాల్గొనరు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333