డి రేపాక గ్రామంలో క్రీడా కార్యక్రమములో పాల్గొన్న డాక్టర్" ఆలేటి శ్రీనివాస్ గౌడ్
అడ్డగూడూరు 02 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండల పరిధిలోని డి.రాపాక గ్రామంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడల్లో భాగంగా రెండో రోజు జరుగుతున్న పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన పేద ప్రజల పెన్నది,ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్"అలెటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడలు వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.చదువుతో పాటు ఆటల్లో రాణించాలని క్రీడాకారులను అభినందించారు. నాది పక్క మండలం శాలిగౌరారం గ్రామం తుడిమిడి గ్రామం నుండి హైదరాబాదు నడిపిన పవన్ సాయి హాస్పిటల్ అని ఎల్బీనగర్ నియమించిన అధినేత పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించడంలో మా యజమాన్యం ముందుంటుందన్నారు.వెంకన్న , బాలెoల మధు, అల్వాల శంకర్,గ్రామ క్రీడాకారుల యజమాన్యం డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కు సాల్వతో ఘన సన్మానం చేశారు.