ఆగి ఉన్న నిధులు సి బి ఓ లకు విడుదలకై కలెక్టర్ కు వినతి""ది గాడ్ థైరిసా మహిళ మండలి వినతి

Aug 2, 2025 - 10:56
Aug 2, 2025 - 15:54
 0  53
ఆగి ఉన్న నిధులు సి బి ఓ లకు విడుదలకై కలెక్టర్ కు వినతి""ది గాడ్ థైరిసా మహిళ మండలి వినతి

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఆగివున్న నిధులు C.B.O లకు విడుదలకై కలెక్టర్ కు వినతి  తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రాల్ కమిటీ ద్వారా నడుస్తున్నట్టి 2 C.B.O. ప్రాజెక్ట్స్ కు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ SACS, NACO ల ద్వారా ఆగివున్న నిధులు విడుదల చేయమని జిల్లా కలెక్టర్ కు దిగాడ్ థెరిసా మహిళా మండలి వినతి.

ది గాడ్ థెరిసా మహిళా మండలి ఖమ్మం సంస్థకు గతంలో చేపట్టిన సామాజిక సేవ కార్యాక్రమాలను గుర్తించి గత కొన్ని సంవత్సరాల నుండి తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సాసైటి దాని యొక్క రాష్ట్ర ఎయిడ్స్ కంట్రాల్ సొసైటీ SACS మరియు NACO ద్వారా పర్ఫార్మెన్స్ ఆంగ్రిమెంట్ తో C.B.O ఇల్లందు మరియు C.B.O మణుగూరు ప్రాజెక్ట్ లు నడుస్తుంన్నాయి. ప్రతి సంవత్సరం సై C.B.O లకు ఫండ్స్ వస్థుండేవని వాటిని సూచించిన ఎయిడ్స్ కంట్రోల్ కార్యాక్రమాలకై వెచ్చిస్తూ నివేదికలను పంపించుట జర్గుతుందని, ఏ సంవత్సరం కూడా నివేదికలలో తేడాలు లేకుండుట సేవా కార్య క్రమాలు 2 C.B.O ల పరిధిలో నిర్విరామంగా అందిస్తుంన్నాయని తద్వారా ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులు మరియు ఇందులో సేవలందింస్తుంన్న చాలా మందికి ఉపాధి లభిస్తుంది అని పేర్కొంది.

గత కొన్ని నెలలుగా సంస్థ యొక్క కార్యకలాపాలు ఓర్వలేని కొంత మంది మహిళలు వేరే N.G.0. పేరు జాగృతి సంస్థ ఖమ్మం సభ్యులు వారి యొక్క సంస్థ పై పలు ఆరోపణలు ఫిర్యాదులు చేయుట జర్గిందదని అనేకసార్లు వార్త పత్రికల్లో ప్రచురించి అధికారుల వద్ద ఫిర్యాదులు ఇచ్చుట జర్గిందని, పత్రికల్లో ప్రచురించిన తప్పుడు కథనాలకు స్పందించి జిల్లా వైద్య శాఖ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటే అధికారులు ముందస్తు చర్యగా వారి 2 C.B.O కార్యక్రమాలకు SACSమరియు NACO ద్వారా నిధులు రాకుండా నిలుపుదల చేయటం జర్గిందని పేర్కొంది.

ది గాడ థెరిసా నడుప్రుతున్నట్టి 2 C.B.O ల బ్యాంకు బ్యాలెన్స్ మరియు సిబ్బంది జీతాల పంపిణిలో ఎక్కడా అవకతవకలు జరగలేదని ప్రతి నెల ట్రాన్ సాక్షన్స్ రిపోర్ట్ SACS మరియు NACO లకు అందుతుందని ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఆడిటింగ్ జర్గుతుందని పేర్కొంది. కార్యకలాపాల పని తీరు సమీక్షించిన తర్వాతే నిధులు విడుదల అవుతాయని అవకతవకలు జర్గటానికి అవకాశం లేదని పేర్కొంది. జాగృతి సంస్థ సభ్యులు నిరాధార ప్రకటనలతో ఈ రకంగా దుష్పచారం చేస్తున్నారని వాస్తవంగా జాగృతి సంస్థ వారు వారి సంస్థలో పని చేసే సిబ్బంది వద్ద నుండి జీతాలు ఇచ్చినట్టే ఇస్తూ తిరిగి మామూళ్లు తీసుకుంటున్నారనీ, కొన్ని సంవత్సరాలుగా సిబ్బంది జీతాలను దోచుకుంటూ వారి యొక్క అక్రమాలు కప్పి పుచ్చుటకై పై C.B.O ల పై ఈ విధంగా బురద జల్లుతున్నారని వారు తీసుకుంటున్నట్టి మామూళ్లు తాలూకు పలు ఆధారాలు వున్నాయని పేర్కొంది. పై రెండు C.B.O. ల కార్యకలాపాలు చూసుకోడానికి కార్యవర్గం యొక్క తీర్మానం త 2 C.B.O లకు సంబంధించి రెండు జాయింట్ అకౌంట్ లను మేము నిర్వహిస్తుంన్నాము. ఒక C.B.O యొక్క ఖాతాను అధ్యక్షురాలు అయిన షేక్ ఖతీజా బేగం మరియు నరసమ్మ పేరున మణుగూరు నందు రెండవది షేక్ ఖతీజా బేగం మరియు ఫణిశ్రీ పేర్లతో ఇల్లందులో బ్యాంకు ఖాతాలు వున్నాయని ప్రతి సంవత్సరం కొంతమంది పాతవారు వెళ్ళిపోవటం కొత్తవారిని చేర్చుకొనుట సంస్థ తీర్మానం ద్వారా నిర్ణయింస్తుందని పేర్కింది.ఇవేవి తెలవకుండా ఏదో అవినీతి జర్గుతుందంటూ సంస్థ ఫై ఫిర్యాదులు చేసి ఇప్పటి వరకూ సజావుగా సేవలు అందిస్తుంన్నట్టి సంస్థలకు నిధులు నిలుపుదల వల్ల ఎంతో మంది సెక్స్ వర్కర్ లకు సంస్థ ద్వారా సహాయ కార్యక్రమాలు అందకుండా పోతుందని అదే విధంగా 2 C.B.O. ల ద్వారా ఎంతో మంది సిబ్బంది కి వుద్యోగ అవకాలు కోల్పోతారని, అధికారులు పై విషయమై సానుకూలంగా స్పందించి సంస్థ యొక్క 2 C.B.O. లకు తిరిగి నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోలు సొసైటి SACS మరియు NACO లకు సమాచారం అందించి సహకరించమని పై పేర్కొన్నట్టి N.G.O. జాగృతి సంస్థ ఖమ్మం వుద్యోగుల జీతాల నుండి వసూలు చేస్తున్న మామూళ్లు తాలూకు ఆధారాలు పరిశీలించి వారి పై చర్య తీసుకోమని తి గాడ్ థెరిసా జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రం కా పేర్కొంది.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State