అంగనవాడి సెంటర్లలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం.

Sep 5, 2024 - 19:41
 0  13
అంగనవాడి సెంటర్లలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం.
అంగనవాడి సెంటర్లలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం.
అంగనవాడి సెంటర్లలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం.

జోగులాంబ గద్వాల 5 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లాలోని ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అంగన్వాడి సెంటర్లలో చిన్నారులు ఉపాధ్యాయులుగా ఈరోజు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు ఎంతో సంతోషంతో చిన్నారులు టీచర్స్ కావడం జరిగింది. అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు మొదటి పునాది కాబట్టి చిన్నారులు బాల్య దశ నుంచి అంగన్వాడి కేంద్రంలో ప్రీస్కూల్ కార్యక్రమాలలో పాల్గొని విద్యా బోధన చేసిన అంగన్వాడి చిన్నారులు. సాతర్ల 1 సెంటర్ శివ నాంపల్లి మాన్దొడ్డి 5 సెంటర్ ల లో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333