హస్తం గూటికి ఏపూరి

Apr 15, 2024 - 21:24
Apr 16, 2024 - 19:24
 0  8
హస్తం గూటికి ఏపూరి

తిరుమలగిరి 16 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలుత షర్మిల పార్టీలో చేరిన ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో కేటీఆర్ సమక్షంలో చేరారు. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీని విడి హస్తం గుడికి చేరారు. సోమవారం రోజు హైదరాబాదులో పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏపూరి సోమన్న మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034