స్వతంత్ర అభ్యర్థి గెలుపు ఖాయం

Dec 9, 2025 - 06:01
 0  102
స్వతంత్ర అభ్యర్థి గెలుపు ఖాయం

  తిరుమలగిరి 09 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం రాఘవాపురం జత్య తండా స్వతంత్ర అభ్యర్థి సోమేశ్వర్ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు జత్య తండా లో ప్రచారాల్లో భాగంగా వారు ప్రజలతో ఉడుగు యాకయ్య మాట్లాడుతూ మన తండావాసులకు ఐకెపి వృద్ధాప్య పింఛన్ సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు విద్యుత్ సమస్యలు పాఠశాల బొడ్రాయి దుర్గమ్మ పండుగ ముత్యాలమ్మ పండుగ వాటర్ ప్లాంట్ చేయిస్తానని నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు హామీలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సతీష్ రాజు సత్యనారాయణ అనిల్ మొగిలి సైదులు సోమ్లా నాయక్ వెంకటమ్మ ముత్తమ్మ రామ వినోద తదితరులు పాల్గొన్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి