సీజనల్ వ్యాధులు రాకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
జోగులాంబ గద్వాల 31 మే 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల పశువుల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జబ్బ వాపు(89) రైతు వాపు వ్యాధి (H.S), ముద్ద చర్మ వ్యాధి (250) రాకుండా ముందస్తుగా, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా వ్యాధినిరోధక టీకాల పంపిణి కార్యక్రమం తేదీ 27-05-2025 నుండి 26-06-2025 వరకు జరుగుతుందని వెటర్నరీ డాక్టర్ భువనేశ్వరి తెలియజేశారు.