**ఖమ్మం తుమ్మల నాగేశ్వరావు క్యాంపు కార్యాలయంలో""స్థానిక ఎన్నికల సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం నాయకులు శ్రీ నల్లమల వెంకటేశ్వరరావు*

Feb 9, 2025 - 20:03
Feb 10, 2025 - 05:48
 0  24
**ఖమ్మం తుమ్మల నాగేశ్వరావు  క్యాంపు కార్యాలయంలో""స్థానిక ఎన్నికల సమావేశంలో పాల్గొన్న రైతు సంఘం నాయకులు శ్రీ నల్లమల వెంకటేశ్వరరావు*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం :ఈరోజు ఖమ్మం తుమ్మల నాగేశ్వరావు  క్యాంపు కార్యాలయం పక్కన హాల్ లో జరిగిన విస్తృత స్థాయి ఖమ్మం నియోజకవర్గం స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన *రాష్ట్ర నాయకులు రైతు సంఘం నాయకులు శ్రీ నల్లమల వెంకటేశ్వరరావు * పాల్గొన ముఖ్య నాయకులు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State