సామాజిక రుగ్మతలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప మానవతావాది జ్యోతిరావు ఫూలె
సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ సీతా రామరావు
ఆనాటి సమాజంలో నెలకొనివున్న రుగ్మతలను రూపుమాపడం కోసం జ్యోతిరావు పూలే విశేషంగా కృషి చేశారని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ సీతా రామారావు అన్నారు. శనివారం స్థానిక జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద జిల్లా బిసి సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జరిగిన జ్యోతిరావు పూలే 200 జయంతి సందర్భంగా పలువురు బీసీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ విజయ రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు విద్యా అవకాశాలు లేకపోవడం, అనేక సామాజిక రుగ్మతలు ఉన్న సమయంలో జ్యోతిరావు పూలే ఈ రుగ్మతల రూపుమాపడానికి విశేషంగా కృషి చేశారని అన్నారు. తనకు తన కుటుంబాన్ని నుంచి మద్దతు లేనప్పటికీ తన భార్యతో కలిసి బయటికి వెళ్లి విద్యాసంస్థలను స్థాపించారని, విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని పేదలకు బడుగు బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించడానికి విశేషంగా కృషి చేశారని అన్నారు. తన భార్యని తాను మొదటి ఉపాధ్యాయులుగా మార్చారని వారు సమాజ సేవ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఏనాడైనా సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వివక్ష ఉన్నప్పుడు వాటిని రూపుమాపడానికి మేధావులు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమాజంలో రుగ్మతలు తొలగిస్తూనే అందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆయన అన్నారు. జ్యోతిరావు పూలే జీవితం మనందరికీ ఆదర్శనీయమని , ఆయన గొప్ప మానవతావాది అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు జుట్టుకొండ సత్యనారాయణ, మాజి ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్ లు అంగిరేకుల నాగార్జున, డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, నాయకులు తల్లమల హసేను, చింతలపాటి చిన్న శ్రీరాములు, చల్లమల్ల నరసింహ, గండూరి శంకర్, కోట గోపి, ఉద్యోగ సంఘాల నాయకులు దున్న శ్యాం, పలువురు బీసీ సంఘాల నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆనాటి సమాజంలో నెలకొనివున్న రుగ్మతలను రూపుమాపడం కోసం జ్యోతిరావు పూలే విశేషంగా కృషి చేశారని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ సీతా రామారావు అన్నారు. శనివారం స్థానిక జ్యోతి రావు పూలే విగ్రహం వద్ద జరిగిన జ్యోతిరావు పూలే 200 వ జయంతి సందర్భంగా పలువురు బీసీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సీతా రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు విద్యా అవకాశాలు లేకపోవడం, అనేక సామాజిక రుగ్మతలు ఉన్న సమయంలో జ్యోతిరావు పూలే ఈ రుగ్మతల రూపుమాపడానికి విశేషంగా కృషి చేశారని అన్నారు. తనకు తన కుటుంబాన్ని నుంచి మద్దతు లేనప్పటికీ తన భార్యతో కలిసి బయటికి వెళ్లి విద్యాసంస్థలను స్థాపించారని, విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని పేదలకు బడుగు బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించడానికి విశేషంగా కృషి చేశారని అన్నారు. తన భార్యని తాను మొదటి ఉపాధ్యాయులుగా మార్చాలని వారు సమాజ సేవ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ఏనాడైనా సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వివక్ష ఉన్నప్పుడు వాటిని రూపుమాపడానికి మేధావులు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమాజంలో రుగ్మతలు తొలగిస్తూనే అందరం ఐకమత్యంగా కలిసిమెలిసి ముందుకు సాగాలని ఆయన అన్నారు. జ్యోతిరావు పూలే జీవితం మనందరికీ ఆదర్శనీయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు జుట్టుకొండ సత్యనారాయణ, మాజి ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, పెరుమాళ్ల అన్నపూర్ణ, కౌన్సిలర్ లు అంగిరేకుల నాగార్జున, డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, నాయకులు తల్లమల హసేను, చింతలపాటి చిన్న శ్రీరాములు, చల్లమల్ల నరసింహ, గండూరి శంకర్, కోట గోపి, బిసి సంక్షేమ సంఘం అదికారి శంకర్ ఉద్యోగ సంఘాల నాయకులు దున్న శ్యాం, పలువురు బీసీ సంఘాల నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.