_టికెట్టుకు సరిపడా చిల్లర లేదని ప్రయాణికుడిని బస్సు నుండి దింపేసిన కండక్టర్_

అదిలాబాద్ జిల్లా బోధ్ నుండి నిర్మల్ వెళ్తున్న బస్సులో కనుగుట్ట గ్రామానికి చెందిన కైపెల్లి భోజన్న అనే ప్రయాణీకుడు పొచ్చెర క్రాస్ రోడ్డు వరకు వెళ్ళడానికి బస్సు ఎక్కాడు
అయితే పది రూపాయల టికెట్టుకు వంద రూపాయల నోటును ఇవ్వడంతో చిల్లర లేదని ప్రయాణికుడుని బస్సు నుండి కండక్టర్ దించేసాడు
ఉచిత బస్సు కారణంగా కండక్టర్లకు టికెట్టు డబ్బులు రాకపోవడంతో టికెట్టు కొని ప్రయాణించే పురుషులకు ఈ దుస్థితి వచ్చిందని ఆ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు
File Photo -